SBI Bank Mitra CSP


CSP provides below services to its customers Opening of Savings Accounts/Current Account Deposits / Withdrawals of Cash in Savings Accounts Opening of Term-Deposit/Recurring Deposit/ SHG Accounts Money Transfer to any Bank account AEPS - Aadhaar enabled deposits / withdrawals mATM – Withdrawal facility for all banks Debit cards DBT enabled facility in accounts Micro insurance Social security products Loan lead generation, repayments and collection
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) Atal Pension Yojana (APY) Pradhan Mantri Jivan Bima yojana (PMJBY) Pradhan Mantri Mudra Yojana (PMMY) Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) -
  • Min. 18 years age min. 12th Pass Local resident of applying Pin code computer knowledge Good character and interpersonal skill Availability of shop (min. 100-200 Sqft.) Should be capable of arranging required Infra for CSP Open for all but women and Ex-serviceman will be preferred.
  • Association with India's biggest bank - State Bank of India and renowned NBFC Paisalo Digital Limited Serve as banker in your locality, Earn respect and self-confidence. Earning opportunity to earn min. 15k-20k/month or above as per efforts of individual CSP. Authorization Certificate of CSP by the Paisalo and SBI Bank. Bank’s Banners, signage, Logo/Stickers/Leaflets/Contact Matrix/Stationary Proper Training of CSP to operate the system by the Paisalo Dedicated field level support from the local Supervisors of Paisalo Dedicated technical support from the Help lines of Paisalo
  • SBI కియోస్క్ బ్యాంకింగ్
  • కియోస్క్ బ్యాంకింగ్ పరిచయం బలహీన వర్గాలు మరియు తక్కువ ఆదాయ వర్గాలు సహాయం కోసం భారత రిజర్వు బ్యాంకు (RBI) ఫైనాన్షియల్ ఇంక్లూషనును ఆర్థిక సేవలు మరియు సరైన సమయంలో అవసరమైన క్రెడిట్ వాడకంగా నిర్వచించింది. ఫైనాన్షియల్ ఇంక్లూషను ఆధారంగా KIOSK బ్యాకింగు ఒక ముఖ్యమైన ఉపాయం. ప్రాథమికంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే తక్కువ సంఖ్యలో బ్యాంకులు ఉండి, ప్రజలు సేవలను ఉపయోగించడానికి బ్యాంకు చేరుకోలేరో వారికోసం దీనిని అభివృద్ధి చేసారు. కియోస్క్ ప్రైవేటు, ప్రభుత్వ, సహకార రంగ ప్రముఖ బ్యాంకుల మద్దత్తుతో పని చేస్తుంది. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలకు కేంద్రంగా దుకాణాలను ఉపయోగిస్తారు. ఇక్కడ డబ్బును జమచేయటం, తిరిగి తీసుకోవటం, సోమ్ము పంపటం వంటివి చేయవచ్చు. ఇది మైక్రో క్రెడిట్ మరియు ఇంష్యురెన్సు కాకుండా అదనంగా ఉపయోగ పడుతుంది. సాధారణ బ్యాంకు లాగా కియోస్క్ అన్ని ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది.

ఇది ఎలా పని చేస్తుంది? రిటైలర్ ఒక కస్టమర్ వేలిముద్ర వివరాలు రికార్డు చెయటంతోపాటు ఒక ఫోటో తీసుకొని వినియోగదారుని నో­ఫ్రిల్స్ బ్యాంకు ఖాతా తెరవచ్చు. నో-యువర్- కస్టమర్ పద్దతిని అవలంబించటానికి ఇతర పత్రాలతో పాటు వివరాలు అనుబంధ బ్యాంకు శాఖకు పంపుతారు. ఖాతా మోదలైన తర్వాత, కస్టమర్ విత్ డ్రా , డిపాజిట్ లేదా రిమిట్ చేయవచ్చు. ఇంటర్నెట్ కలిగిన కియోస్క్ శాఖ ద్వారా రోజుకు రూ 10,0000 గరిష్టంగా డిపాజిట్ లేదా రిమిట్ చేయవచ్చు. -
  • SBI కియోస్క్ బ్యాంకింగ్ సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు
  • Q.1 ఏ సర్వీసులను SBI కియోస్క్ బ్యాంకింగ్ అందిస్తుంది? మొదట్లో, SBI కియోస్క్ బ్యాంకింగు కింది సేవలను అందిస్తుంది: క్యాష్ డిపాజిట్ నగదు ఉపసంహరణ ఇతర ప్రాంతాల్లో మరో SBI ఖాతాదారుకు డబ్బు బదిలీ. SBI BC ఉత్పత్తి జాబితా మెరుగుపరుస్తుంది. అయితే BC స్థిరీకరణ తర్వాత BF పని ప్రారంభమవుతుంది. Q.2. SBI కియోస్క్ బ్యాంకింగ్ లో భాగస్వామిగా ఎలా మారాలి? CSC SPC సబ్ BCని SCAగా నమోదు చేస్తారు. SBIఈ సౌకర్యానికి సంబంధించిన ఒప్పందం ప్రకారం VLE కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP)గా ఉంటుంది. ఈ సౌకర్యం మరియు భాగస్వామ్యం వెబ్ అనుసంధానంతో అన్ని సిఎస్సి కార్యాలయాలో అందుబాటులో ఉంది. VLE ఈ సౌకర్యం కావలనుకుంటే SCA ద్వారా నమోదు కావచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఇతర సంస్థలు కూడా అధికార ప్రాంతాలలో కియోస్క్ బ్యాంకింగ్ అమలులో పనిచెస్తున్నాయి. Q.3 వినియోగదారులకు ప్రయోజనాలు ఏమిటి. సున్నా బ్యాలెన్స్ ఖాతా జన్ ధాన్ ఖాత తీయవచ్చు. కియోస్క్ బ్యాంకింగ్ మోడల్ ద్వారా 'నో ఫ్రిల్ SBI ఖాతాల పొందవచ్చు. సాధారణ ప్రయోజన క్రెడిట్ కార్డ్ (KCC) / కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పొందవచ్చు. టర్మ్ డిపాజిట్ / రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. రెగ్యులర్ SBI సేవింగ్ బ్యాంక్ ఖాతా. టర్మ్ డిపాజిట్ రిసీట్ (TDR) మొదలైనవి వాటితో రుణాలు పొందవచ్చు. పొదుపు ఖాతా తెరవటానికి ఆటంకాలులేకుండా ఉంటుంది. తక్కువ KYC పత్రాలు ఉంటాయి. వరుసల్లో నిలబడవలసిన అవసరం లేదు. ప్రయాణ ఖర్చులు లేవు. సులువుగా డిపాజిట్లు చేయవచ్చు, తీసుకోవచ్చు మరియు నగదు రెమ్మిటాన్సు చేయవచ్చు. RD & F.D ఖాతాలు సులువుగా ప్రారంభించవచ్చు. డిపాజిట్లు ఎక్కడినుంచైనా చేయవచ్చు. రాయితీల బదిలీ, ఉపకార వేతనాలు మరియు ఇతర ప్రయోజనాలు నేరుగా ఖాతాలో వేయవచ్చు. పాస్ బుక్ ప్రింటింగ్ వేయవచ్చు. Q.4 ఎలాంటి లావాదేవీలు కస్టమర్ చేయవచ్చు? దీనిని నో-ట్రిల్ ఖాతా అంటారు. దీనికి కనీస బ్యాలెన్స్ లేదా చార్జీలు ఉండవు. గరిష్ఠ డిపాజిటు రూ 50000 ఉండవచ్చు. (దీనికంటే ఎక్కువ డిపాజిటు చేయవచ్చు, కాని తర్వాత ఒక సాధారణ బ్యాంకు ఖాతాగా దీనిని మారుస్తారు. బ్యాంకు మరియు పత్రాల షరతులు ఈ ఖాతాలకు వర్తిస్తాయి) కనీస బ్యాలంసు ­ సున్నా బ్యాలంసు. గరిష్ట లావాదేవీల పరిమితి రోజుకు Rs10,0000 / - . చెక్కుబుక్కు జారీ చేయరు. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే చేయవచ్చు, దీనిని ఖాతాదారు వ్యక్తిగతంగా చేయాలి. ఏ సంతకం అవసరం లేదు మరియు ఎలక్ట్రానిక్ బొబనవేలు ముద్ర మాత్రమే ఖాతా ఉపయోగించడానికి ఉపయోగిస్తారు. కస్టమర్ ఎక్కువ బ్యాంకింగ్ గంటల వల్ల లాభపడతాడు; షాపు తెరిచిఉన్నంత వరకు బ్యాంకు తెరిచి ఉన్నట్లే. Q5. CSP కియోస్క్ బ్యాంకింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచడం. కొత్త ఖాతా తెరవడం, ప్రతి నగదు డిపాజిట్ / నగదు ఉపసంహరణ / రుణాలు మరియు మనీ ట్రాన్స్ఫర్ లేదా బ్యాంకు యొక్క సేవలతో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కియోస్క్ బ్యాంకింగ్ గురించి మరింత సమాచారం కోసం దయచేసి సమీప SBI బ్యాంకును సందర్శించండి లేదా మీ ప్రాంతంలోని సర్వీస్ సెంటర్ ఏజెన్సీని (SCA) సంప్రిదించండి. సంబంధిత వనరుల SBI KO యూజర్ మాన్యువలు బ్యాంక్ మిత్రా నమోదు కోసం కొత్త పోర్టల్ ప్రారంభమయ్యింది. ఇప్పటికే ఉన్న వారీతో పాటు కొత్త బిజినెస్ కరస్పాండెంట్లు పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. బ్యాంక్ మిత్ర రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏ సందేహాలు ఉన్నా, మీ దగ్గరలోని Atreya Distributors మరియు సహాయ డెస్కును 9553656125 సంప్రదించండి . కొత్త బ్యాంకింగ్ వెబ్ సైట్ ప్రారంభమైంది hppts://atreya.co.in. బ్యాంక్ మిత్ర నమోదు ఇప్పటికే BC లుగా పని చేస్తున్న వారికి CSC లకోసం మొదలైంది అలాగే BC లు అవ్వాలనుకున్నవారు కూడా నమోదు చేసుకోవచ్చు. దయచేసి https://forms.gle/n9mw6bQzjCvnr2bc8 లో నమోదు అవ్వండి. బ్యాంక్ మిత్ర రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సందేహాల కోసం, మీ OMT ID మరియు మీదగ్గిరలోని CSC హేల్ప్ డెస్కును సంప్రతించండి. కొత్త కియోస్క్ వెబ్ సైట్ లక్షణాలు కొత్త బీసీఏ నమోదు ఈ పోర్టల్ లో ఆధార్ ఆధారంగా జరుగుతుంది .https://forms.gle/n9mw6bQzjCvnr2bc8 కి లాగిన్ అయి మీ ప్రాంతాన్ని ఎంచుకొండి.
  • @ ATL MULTI SERVICES
  • Thank You
  • More Information for Call US +919553656125